చట్ట వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తున్న భారతీయ వర్తకుడు

- July 09, 2016 , by Maagulf
చట్ట వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తున్న భారతీయ వర్తకుడు

ఖోర్ఫాఖం పాత మార్కెట్ ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా మద్యం అమ్మకం జరుపుతున్న ఒక ఆసియా వ్యక్తిని షార్జా పోలీసులు అరెస్టు చేశారు.షార్జా పోలీస్ నేర పరిశోధన శాఖ ఒక చిట్కాని  ఉపయోగించి అనుమానితుడు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడని నిర్ధారణ చేసిన తర్వాత ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకొన్నారు. పక్కా ఆధారాలతో దొరికిపోవడంతో ఈ  భారతీయ అక్రమ మద్యం వ్యాపారి తాను చట్ట వ్యతిరేకంగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. ఫుజైరాహ్ పోలీసుల సహకారంతో పెద్ద పరిమాణంలో మద్య పానీయాల సీసాలను అనుమానితుడు వద్ద నుంచి పోలీసులు జప్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com