ఈ నెల 18న PSLV-C61 ప్రయోగం

- May 08, 2025 , by Maagulf
ఈ నెల 18న PSLV-C61 ప్రయోగం

తిరుపతి: ఏపీలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు PSLV-C61 వాహకనౌక ప్రయోగం చేపట్టనుంది. PSLV ఇస్రో అత్యాధునిక ఈవోఎస్-09 (రీశాట్-1 బి) ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. ఉపగ్రహం లోని అధునాతన ఇమేజింగ్ సామర్థ్యాలు దేశం నిఘా, పర్యవేక్షణ కార్యకలాపాలను మెరుగుపరచనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com