ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- October 12, 2025
అహ్మదాబాద్: 70వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. అహ్మదాబాద్ ఎకా అరెనా ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి వేదికైంది. గుజరాత్ టూరిజం పార్టనర్ షిప్ లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది.
- బెస్ట్ డిబట్ డైరెక్టర్ ట్రోఫీస్ – కునాల్ కెమ్ము, ఆదిత్య సుహాస్ జాంబలే
- బెస్ట్ డిబట్ ఫిమేల్ – నితాంశీ గోయల్
- బెస్ట్ డిబట్ మేల్ – లక్ష్య
- సినీ ఐకాన్ అవార్డ్స్ – బిమల్ రాయ్, మీనా కుమారి, నూతన్, దిలీప్ కుమార్
- ఆర్డీ బర్మన్ అవార్డ్ – అచింత్ టక్కర్ (జిగ్రా)
- బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్ – మధుబంతి బాగ్చీ
- బెస్ట్ ప్లే బ్యాక్ సింగ్ మేల్ – అరిజిత్ సింగ్
- బెస్ట్ లిరిక్స్ విన్నర్ – ప్రశాంత్ పాండే (లా పతా లేడీస్)
- బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ – లా పతా లేడీస్
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







