అబుదాబిలో 4 ఆరోగ్య కేంద్రాలు మూసివేత..!!
- May 10, 2025
యూఏఈ: అబుదాబి ఎమిరేట్‌లోని నాలుగు ఆరోగ్య కేంద్రాలను మూసివేశారు. తీవ్రమైన చట్ట ఉల్లంఘనల తర్వాత దర్యాప్తు కోసం వారి సిబ్బంది అందరినీ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. విచారణలో ఇది ప్రాథమిక దశ అని పేర్కొన్నారు. డబ్బుకు బదులుగా వైద్య పరీక్షల కోసం సౌకర్యాలకు హాజరుకాని వ్యక్తులకు సిబ్బంది సిక్ లీవ్‌లు జారీ చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయా వైద్య సదుపాయాలను సీజ్ చేసి సిబ్బందిపై విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!