ఆల్కహాల్ విషప్రయోగం.. ఖైతాన్‌లో ఇద్దరు ప్రవాసుల మృతి..!!
- May 10, 2025
కువైట్: ఖైతాన్‌లోని ఒక భవనం పైకప్పుపై ఇద్దరి ప్రవాసుల మృతదేహాలను అనుమానస్పద రీతిలో గుర్తించారు. ఇద్దరు ప్రవాసుల మరణానికి ఆల్కహాల్ విషప్రయోగమే కారణమని అధికారులు పేర్కొన్నారు.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. వ్యక్తులపై శారీరక ఎలాంటి గాయాలు లేవని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. బాధితులు స్థానికంగా తయారు చేసిన అక్రమ మద్యం సేవించి ఉండే అవకాశం ఉందని పరీక్షలో తేలింది.
మృతదేహాలను మరింత విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి తరలించామని, అక్కడ టాక్సికాలజీ ఫలితాలు ఆల్కహాల్ విషప్రయోగం జరిగిందని నిర్ధారించారు. విషపూరితమైన మద్యం ఎక్కడినుంచి తెచ్చారనే విషయాన్ని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!