అంబులెన్స్ నుంచి ఇమామ్ ప్రవచనాలు
- July 09, 2016
వెస్టర్న్ సౌదీ అరేబియాలోని సౌత్ ఆఫ్ తైఫ్‌లోగల చిన్న గ్రామంలో పెద్ద సంఖ్యలో రెసిడెన్స్ ఓపెన్ గ్రౌండ్‌లో ఈద్ ప్రార్థనలు నిర్వహిస్తుండగా, వారిని ఉద్దేశించి ప్రవచనాలు చెప్పాల్సిన ఇమామ్‌కి పెద్ద సమస్య వచ్చి పడింది. అదేమిటంటే అక్కడ సమయానికి మైక్ పని చేయలేదు. దాంతో అన్ని మార్గాల్నీ అన్వేషించి చివరికి అంబులెన్స్‌లో ఉన్న మైక్, లౌడ్ స్పీకర్ ద్వారా ప్రవచనాలు చెప్పడమే సరైన మార్గమనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ పరిస్థితిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. చాలా ముస్లిం దేశాల్లో ఈద్ సందర్భంగా ఓపెన్ ఎయిర్ గ్రౌండ్స్‌లో భారీ జనసందోహం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంది. అయితే కువైట్‌లో భత్రా కారణాల రీత్యా ఓపెన్ ఎయిర్ ప్రేయర్స్‌ని బ్యాన్ చేసింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







