మస్కట్‌లో మళ్లీ అమెరికా, ఇరాన్ చర్చలు..!!

- May 11, 2025 , by Maagulf
మస్కట్‌లో మళ్లీ అమెరికా, ఇరాన్ చర్చలు..!!

మస్కట్: అమెరికా, ఇరాన్ నాల్గవ రౌండ్ అణు సంబంధిత చర్చలు మస్కట్ ఆఫ్ ఒమన్‌లో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసైది తన X ప్లాట్‌ఫామ్‌లోని అధికారిక ఖాతాలో ఈ మేరకు ఒక పోస్ట్‌ చేశారు.  “ఇరాన్, అమెరికా రెండింటితో సమన్వయం తర్వాత, నాల్గవ రౌండ్ చర్చలు మే 11 ఆదివారం మస్కట్‌లో జరగనున్నాయి.” అని ప్రకటించారు. మే 2, 3న ఒమన్ సుల్తానేట్ లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ సమావేశాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com