రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రాంతీయ GCC సమావేశం..సత్కారం..!!
- May 13, 2025
మనామా: రెడ్ క్రెసెంట్ సొసైటీ (BRCS) మే 7–8 తేదీలలో కువైట్ లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల రెడ్ క్రెసెంట్ సొసైటీల సీనియర్ అధికారుల సమావేశంలో బహ్రెయిన్ పాల్గొంది. ఈ సమావేశం GCCలోని రెడ్ క్రెసెంట్ సంస్థల అధిపతుల 21వ సమావేశానికి సన్నాహక సమావేశంగా నిర్వహించారు.
BRCS ప్రతినిధి బృందానికి సెక్రటరీ జనరల్ ముబారక్ అల్-హాది నాయకత్వం వహించారు. బోర్డు సభ్యులు డాక్టర్ ఫౌజీ అమీన్, కమిటీల వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అడెల్ అల్-జార్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అల్-జార్‌ను వాలంటీర్ వర్క్ అవార్డుతో సత్కరించారు. వీరితో పాటు అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్, ఫాలో-అప్ డైరెక్టర్ రాణా యూసఫ్ అహ్మద్, ప్రొక్యూర్‌మెంట్ , వేర్‌హౌసింగ్ హెడ్ మొహమ్మద్ ఇబ్రహీం హసన్ లను వారి మానవతా ప్రయత్నాల కృషికి గుర్తింపుగా సత్కరించారు.
తాజా వార్తలు
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!