నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా!
- May 14, 2025
భారత జావెలిన్ త్రో స్టార్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. భారత టెరిటోరియల్ ఆర్మీ అతనికి లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ప్రదానం చేసింది. ఈ నియామకం ఏప్రిల్ 16 నుండి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గత రెండు ఒలింపిక్స్ టోర్నీలో జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్‌ని అందించి నీరజ్ చోప్రా భారత ఖ్యాతిని నిలబెట్టాడు. తండ్రి సతీష్ కుమార్ భారత సైన్యంలో పనిచేయగా…నీరజ్ చోప్రా ప్రస్తుతం నాయిబ్ సుబేదార్ రాజ్‌పుతానా రైఫిల్స్ హోదాను కలిగి ఉన్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







