చోరీ క్రెడిట్ కార్డులతో 77 ఫోన్లు కొనుగోలు..ఇద్దరికి జైలు శిక్ష, బహిష్కరణ..!!
- May 16, 2025
మనామా: ఇద్దరు సోదరీమణులు బహ్రెయిన్‌కు వెళ్లి, కేవలం మూడు నెలల వ్యవధిలో గల్ఫ్ దేశాల నుండి చోరీ చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి 77 మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేశారు. వారి ముఠా నాయకుడు, అరబ్ వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసును విచారించిన హై క్రిమినల్ కోర్టు ప్రధాన నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, BD100,000 జరిమానా విధించింది. సోదరీమణులకు ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు జరిమానా విధించింది. BD21,846.639 మొత్తాన్ని జప్తు చేయాలని ఆదేశించింది. వారు తమ శిక్షను పూర్తి చేసిన తర్వాత వారిని బహిష్కరించాలని తీర్పులో ఆదేశించింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







