ట్రంప్‌కు ఖతార్ 2022 ఫుట్‌బాల్‌ను బహుకరించిన అమీర్..!!
- May 16, 2025
దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మే 14న లుసైల్ ప్యాలెస్‌లో జరిగిన రాష్ట్ర విందు సందర్భంగా 2022 ఫిఫా ప్రపంచ కప్ కు సంబంధించిన ఫుట్‌బాల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహుకరించారు. ట్రంప్ ఖతార్ పర్యటన సందర్భంగా ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.కెనడా, మెక్సికోతో పాటు అమెరికా 2026లో ప్రపంచ కప్‌ను నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. 2026 ప్రపంచ కప్ లో 48 జట్లు పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







