ఎజి హస్పిటల్లో మిస్ వరల్డ్ భామల సందడి..
- May 16, 2025
హైదరాబాద్: మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన అందాల భామలు నగరంలోని ఏఐజీ ఆస్పత్రిని శుక్రవారం వారు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ముచ్చటించి చిన్నారుల్లో ధైర్యం నింపారు.వారికి కొన్ని బహుమతులను అందించారు.మరికొందరు రోగులు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సుందరి మణులు ఎసి హాస్సిటల్ వైద్య బృందంతో మాట్లాడారు.. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అతి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ఎజి హాస్పిటల్ యాజమాన్యాన్ని భామలు అభినందించారు.. ఈ సందర్భంగా తమ ఆసుపత్రికి వచ్చిన వారిని అక్కడ సిబ్బంది సత్కరించారు.. అలాగే జ్ఞాపికలు అందజేశారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







