34వ అరబ్ సమ్మిట్.. ఇరాక్ HH సయ్యద్ షిహాబ్ టీమ్..!!
- May 17, 2025
మస్కట్: మే 17న బాగ్దాద్ లో జరగనున్న 34వ అరబ్ సమ్మిట్, ఐదవ అరబ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సమ్మిట్ లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటుంది. ఈ మేరకు ప్రతినిధి బృందానికి రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అధ్యక్షత వహిస్తున్నారు. ఆయన తన బృందంతో రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ కు బయలుదేరారు.
హిస్ హైనెస్ తో పాటు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్-బుసైది, న్యాయ వ్యవహారాల మంత్రి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్-సైది, ఆర్థిక మంత్రి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ సయీద్ బిన్ మొహమ్మద్ అల్-సక్రీ, ఈజిప్టులో ఒమన్ రాయబారి, అరబ్ లీగ్ కు దాని శాశ్వత ప్రతినిధి, తాత్కాలిక అధిపతి హిస్ ఎక్సలెన్సీ రాయబారి అబ్దుల్లా బిన్ నాసర్ అల్-రహ్బీ ఉన్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







