విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
- May 19, 2025
విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ ఉపమేయరు ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నేడు నిర్వహించిన సమావేశంలో 56 మంది సభ్యులుగాను 54 మంది హాజరయ్యారు.దీంతో కోరం లేకపోవడంతో రేపటి ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ఉప మేయర్ పదవి జనసేనకు కేటాయించడంపై పలువురు టిడిపి కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించారు.ఈ పోస్ట్ టిడిపికే కేటాయించాలంటూ ఆ కార్పొరేటర్లు పట్టు పడుతున్నారు..దీంతో టిడిపి వారిని బుజ్జగించే పనిలో పడింది..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







