యూఏఈలో వేసవి వేడి నుండి ఉపశమనం..భారీ వర్షాలు..!!
- May 21, 2025
యూఏఈ : పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కలిగింది. మే 20న కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. దేశంలోని తూర్పు ప్రాంతంలో, ముఖ్యంగా అల్ ఐన్ లో పడిన వర్షాల వీడియోలను నేషనల్ స్టార్మ్ సెంటర్ షేర్ చేసింది. కొన్ని ప్రాంతాలలో రోడ్లపై నీటి గుంటలు ఏర్పడ్డాయి. వాతావరణం ఆహ్లాదకరంగా, పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపారు. మరోవైపు, వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని అబుదాబి పోలీసులు కోరారు. ఎలక్ట్రానిక్ సంకేతాలపై ప్రదర్శించబడే మారుతున్న వేగ పరిమితులను పాటించాలని, తడి రోడ్లను నావిగేట్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







