సౌదీ అరేబియాలో డిజిటల్‌గా eSIM కార్డుల యాక్టివేట్..!!

- May 22, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో డిజిటల్‌గా eSIM కార్డుల యాక్టివేట్..!!

జెడ్డా: అంతర్జాతీయ యాత్రికులు సర్వీస్ ప్రొవైడర్ అప్లికేషన్ల ద్వారా నేరుగా eSIM కార్డులను యాక్టివేట్ చేసుకోవడానికి సౌదీ అరేబియాలోని అధికారులు వీలు కల్పించారు. ఈ చొరవను కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST).. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI), లైసెన్స్ పొందిన టెలికాం ప్రొవైడర్లతో భాగస్వామ్యంతో నిర్వహిస్తుంది. ఈ సేవ యాత్రికులు స్థానిక ప్రొవైడర్ల నుండి eSIM కార్డులను తీసుకునేందుకు అనుమతిస్తుంది. అనంతరం వాటిని "అబ్షర్" ప్లాట్‌ఫామ్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ధృవీకరించి డిజిటల్‌గా యాక్టివేట్ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com