యూఏఈలో నాలుగు రోజులపాటు ఈద్ అల్ అధా సెలవులు..!!
- May 28, 2025
యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం ఈద్ అల్ అధా సందర్భంగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. ఫెడరల్ అథారిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 9 దుల్ హిజ్జా నుండి 12 దుల్ హిజ్జా వరకు సెలవులను ప్రకటించారు. అంటే, జూన్ 5 (గురువారం) నుండి జూన్ 8 (ఆదివారం) వరకు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సెలవులు ఉంటాయి. జూన్ 9 (సోమవారం) ప్రభుత్వ కార్యాలయాలు పునర్ ప్రారంభం అవుతాయి.
నెలవంక కన్పించడంతో మే 28ని దుల్ హిజ్జా మొదటి రోజుగా ప్రకటించారు. ఈ క్రమంలో అరఫా దినం జూన్ 5 న వస్తుంది. ఈద్ అల్ అధా జూన్ 6 (శుక్రవారం) ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!