ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నా మోడీ
- July 11, 2016
నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. దక్షిణాఫ్రికా, టాంజానియా, మొజాంబిక్, కెన్యా దేశాలలో పర్యటించిన మోడీ పలు అంశాలపై చర్చించి ఒప్పందాలు చేసుకున్నారు. ఇక జమ్ముకశ్మీర్ పరిస్థితిపై మోడీ మంగళవారం సమీక్ష నిర్వహిస్తారు. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్‌వనీ కాల్చివేత దరిమిలా కశ్మీర్ లోయలో తలెత్తిన హింసాత్మక నిరసనలపై అధికారులు ఆయనకు వివరిస్తారు. కశ్మీర్ పరిస్థితి దృష్ట్యా తనవెంట ఆఫ్రికా పర్యటనలో పాల్గొంటున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను మధ్యలోనే వెనుకకు పంపించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







