హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ సంఖ్యలో మక్కా రికార్డు..!!

- May 30, 2025 , by Maagulf
హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ సంఖ్యలో మక్కా రికార్డు..!!

మక్కా: మక్కాలో లైసెన్స్ పొందిన హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ సంఖ్య 1,160 దాటిందని పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2025 మొదటి త్రైమాసికంలో 54% పెరుగుదలను సూచిస్తుందన్నారు.  యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, అధిక-నాణ్యత సేవలను అందించాలని ప్రయత్నిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో ఈ పెరుగుదల నమోదయిందని పేర్కొంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com