యూఏఈలో జూన్ నెల పెట్రోల్, డీజిల్ ధరలు..!!
- May 31, 2025
యూఏఈ: జూన్ నెలకు ఇంధన ధరలను యూఏఈ ప్రకటించింది. రెండు నెలల వరుస తగ్గుదల తర్వాత మే నెలలో ఇంధన ధరలు కొద్దిగా పెరిగాయి. జూన్ 1 నుండి కొత్త ధరలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
మే నెలలో సూపర్ 98 పెట్రోల్ లీటరుకు గత నెల మాదిరగానే Dh2.58గా నిర్ణయించారు. స్పెషల్ 95 పెట్రోల్ లీటరుకు Dh2.47 ధరను నిర్ణయించారు. జూన్ నెలకు సబంధించి ధరను సవరించలేదు. మే నెలలో E-ప్లస్ 91 పెట్రోల్ లీటరుకు Dh2.39 ధర ఉండగా, జూన్ నెలలో Dh2.39 ధరతో పోలిస్తే, డీజిల్ లీటరుకు Dh2.45 ధరతో వసూలు చేయనున్నారు.
2015లో యూఏఈ పెట్రోల్ ధరలను నియంత్రణ తొలగించి, వాటిని ప్రపంచ ధరలకు అనుగుణంగా మార్చినప్పటి నుండి, ప్రతి నెలా చివరిలో ధరలు సవరిస్తారు.
తాజా వార్తలు
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!







