ఒమన్లో డ్రగ్స్ కలకలం..ఇద్దరు అరెస్టు..!!
- June 01, 2025
మస్కట్: ఒమన్లో మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసుల యాంటీ-నార్కోటిక్స్ అధికారులు తెలిపారు. సౌత్ అల్ బటినా పోలీస్ కమాండ్ నేతృత్వంలోని యాంటీ-నార్కోటిక్స్ , సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ విభాగం బర్కాలోని విలాయత్లో ఒక పాకిస్తానీ జాతీయుడిని అరెస్టు చేసిందని అన్నారు. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా దోఫర్ పోలీస్ కమాండ్ లోని యాంటీ-నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ విభాగం.. ఒక ఒమన్ పౌరుడిని అరెస్ట్ చేసి, భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుందని తెలిపారు.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







