6 రోజుల సెర్చ్ తర్వాత నదిలో బాలుడి మృతదేహం లభ్యం..!!
- June 01, 2025
అంఖారా: టర్కిష్ రెస్క్యూ బృందాలు ఈశాన్య నగరమైన ట్రాబ్జోన్‌లో సౌదీ బాలుడు ఫైసల్ రాంజీ అల్-షేక్ మృతదేహాన్ని గుర్తించాయి. ఆరు రోజులక్రితం అతను తన తండ్రితో కలిసి నది ఒడ్డున ఆడుకుంటుండగా నదిలో పడిపోయాడు. ఫైసల్ మృతదేహాన్ని దాదాపు 2.3 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయం చిన్నారి మృతదేహాన్ని రికవరీని ధృవీకరించింది. అవసరమైన అన్ని విధానాలను పూర్తి చేయడానికి స్థానిక అధికారులు, బాలుడి కుటుంబంతో నిరంతర టచ్ లో ఉన్నట్లు పేర్కొంది.
చిన్నారి అదృశ్యం వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సౌదీ పౌరులు భారీ ఎత్తున స్పందించారు. వీరిలో చాలామంది స్థానిక నివాసితులు, నిపుణులు సహాయక చర్యలలో సహాయం చేయాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







