యూఏఈలో కుండపోత వర్షాలు..కనువిందు చేస్తున్న జలపాతాలు..!!
- June 07, 2025
యూఏఈ: యూఏఈ నివాసితులు ఈద్ అల్ అధా సెలవులను ఆస్వాదిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో పర్యాటకులను వర్షాలు స్వాగతించాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM), స్టార్మ్ సెంటర్ కొన్ని వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. అందులో అందమైన జలపాతాలు, వాడిలు పొంగిపొర్లుతున్నాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, రాబోయే రెండు మూడురోజుల్లో పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని అలెర్ట్ జారీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!