ఒక నెలలో 12,711 జరిమానాలు విధించిన సౌదీ పాస్‌పోర్ట్ డైరెక్టరేట్..!!
- June 11, 2025
మక్కా: సౌదీ అరేబియా పాస్‌పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ 1446 హిజ్రీ దుల్ ఖదా నెలలో దాని ప్రాంతీయ కమిటీల ద్వారా 12,711 అడ్మినిస్ట్రేషన్ నోటీసులు జారీ చేసింది. నివాసం, కార్మిక మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినవారికి జరిమానా, జైలు శిక్ష, బహిష్కరణ వంటి చర్యలు తీసుకుంద. పాస్‌పోర్ట్ డైరెక్టరేట్ పౌరులు, నివాసితులు, వ్యాపార యజమానులు, వ్యక్తులను నివాసం, కార్మిక లేదా సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిని రవాణా చేయడం, నియమించడం, ఆశ్రయం కల్పించడం, దాచడం లేదా సహాయం చేయడాన్ని మానుకోవాలని కోరింది. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 కు.. ఇతర ప్రాంతాలలో 999 కు డయల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!