ఫ్యూచర్ సిటీ.. మస్కట్ మునిసిపాలిటీ ల్యాండ్‌మార్క్ డిజైన్ పోటీ..!!
- June 11, 2025
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ ఇటీవల మస్కట్ మునిసిపాలిటీ చైర్మన్ హిజ్ ఎక్సలెన్సీ అహ్మద్ అల్ హుమైది నిర్వహించిన సైట్ సందర్శనతో మస్కట్ మునిసిపాలిటీ డిజైన్ కాంపిటీషన్ 2025ను అధికారికంగా ప్రారంభించింది. మాల్ ఆఫ్ ఒమన్‌కు ఆనుకొని 8,000 చదరపు మీటర్లకు పైగా స్థలంలో మస్కట్ ఆధునిక ఆకాంక్షలను ప్రతిబింబించేలా డిజైన్లను ఆహ్వానిస్తుంది. ఒమన్, హజార్ పర్వతాల మధ్య ఉన్న ఈ ప్రదేశం ఒమన్ అభివృద్ధికి చిహ్నాంగా గుర్తింపు పొందనుంది.సమీప భవిష్యత్తులో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నట్లు హిస్ ఎక్సలెన్సీ అహ్మద్ అల్ హుమైది అన్నారు. ఈ పోటీ మస్కట్ పట్టణ ప్రకృతి దృశ్యాన్ని, మన వారసత్వాన్ని విలువలను ప్రతిబింబించే వాస్తుశిల్పం గా ఉండనుందని తెలిపారు. మరింత సమాచారం కోసం http://www.mmcdd.com ని సందర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!