తెలంగాణ: కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే

- June 11, 2025 , by Maagulf
తెలంగాణ: కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే

హైదరాబాద్: ఈ నెల 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖల కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.గడ్డం వివేక్ కు కార్మిక,మైనింగ్ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక , క్రీడలు, యువజన సర్వీసులు శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com