గల్ఫ్ లో సంక్షోభం: ఈయూ మంత్రులతో సౌదీ మినిస్టర్ భేటీ..!!
- June 17, 2025
రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. యూరోపియన్ యూనియన్ మంత్రులతో మాట్లాడారు. ఈయూ విదేశాంగ, భద్రతా విధాన ఉన్నత ప్రతినిధి, యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు కాజా కల్లాస్, ఇటలీ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ , అంతర్జాతీయ సహకార మంత్రి ఆంటోనియో తజాని ఫోన్ కాల్స్ చేసి ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ ఫైసల్, కల్లాస్ మధ్య ప్రాంతీయ పరిణామాలపై చర్చలు జరిగాయి. గల్ఫ్ ప్రాంతంలోని కీలక సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు సమీక్షిచారు. ఈ కాల్ సమయంలో, సౌదీ -ఇటాలియన్ విదేశాంగ మంత్రులు ఈ ప్రాంతంలోని గల్ఫ్ లోని తాజా పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!