ముత్తరహ్ లో 50 ఏళ్ల భారతీయుడిని గొంతు కోసి దారుణ హత్య
- July 13, 2016
మస్కట్ - గత ముప్పై ఏళ్లుగా ఎడారి దేశంలో ఉపాధి కొనసాగిస్తున్న ఒక భారతీయ వలసదారుడు మంగళవారం సాయంత్రం గొంతు కోయబడి ముత్తరహ్ సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. హతుడు కేరళ రాష్ట్రం లోని త్రివేండ్రంకు చెందిన 50 ఏళ్ల సత్యన్ తాను నివసిస్తున్న స్థానిక గృహావసరాల అపార్ట్మెంట్ సముదాయం కారిడార్ వద్ద గొంతు కోయబడి రక్తం మడుగులో విగతజీవిగా పడి ఉండటం మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇరుగుపొరుగు వారు కనుగొన్నారు.
ఒక నివేదిక ప్రకారం...సత్యన్ ఒక ఆహార ఉత్పత్తుల పంపిణీదారుని వద్ద రోజువారీ సేకరణ ఏజెంట్ గా జీవనం కొనసాగిస్తున్నాడు.15 వేల రియాల్ ఓమాన్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును సేకరిస్తారు. మరణించిన సత్యన్ గత 30 సంవత్సరాలుగా ఒమన్ లో సౌమ్యుడిగా వివాదరహితుడిగా నివసిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







