హోమ్ రిటర్న్.. 123 మంది ఒమన్ పౌరుల ప్రయాణం సుఖాంతం..!!
- June 19, 2025
మస్కట్: విదేశాల నుండి ఒమన్ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. టెహ్రాన్‌లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయంతో సమన్వయంతో పౌరులను స్వదేశానికి తిరిగి పంపే ప్రణాళిక రెండవ దశ విజయవంతంగా నిర్వహించారు. 123 మంది ఒమన్ జాతీయులు బందర్ అబ్బాస్ ద్వారా సురక్షితంగా తిరిగి వచ్చారని, వారి ప్రయాణం సజావుగా జరిగిందని తెలిపారు. ఇరాన్ ఉత్తర ప్రాంతాల నుండి పౌరులను టర్కీ రిపబ్లిక్ సరిహద్దుకు పది బ్యాచులుగా తరలించినట్లు తెలిపారు. ఆయా దేశాల మద్దతుకు ఇరాన్ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఒమానీ పౌరులందరూ స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







