ప్రాంతీయ పరిణామాలపై చర్చించిన అమీర్, బ్రిటిష్ ప్రధాన మంత్రి..!!
- June 19, 2025
దోహా, ఖతార్: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి హెచ్‌ఇ కైర్ స్టార్మర్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా.. వారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, అలాగే పరస్పర ఆందోళన కలిగించే అనేక ప్రాంతీయత, అంతర్జాతీయ పరిణామాలను చర్చించుకున్నారు. ముఖ్యంగా ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడి, అనంతరం పరిణామాలపై ఇరువురు చర్చించారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను తగ్గించడతోపాటు దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు వారు సుచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







