ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఇస్లామిక్ కౌన్సిల్ ప్రకటన..!!
- June 20, 2025
మనామా: ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య బహ్రెయిన్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ అఫైర్స్ (SCIA) కోరింది. అదే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ ఐక్యత, సామాజిక స్థిరత్వం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా కౌన్సిల్ తెలియజేసింది. ఆలోచనాత్మక ప్రవర్తనను కలిగి ఉండాలని, ప్రజా శ్రేయస్సుకు పాటుపడాలని తెలిపింది. కమ్యూనిటీ మధ్య విభజనను ప్రేరేపించే పుకార్లు లేదా వాట్పాప్ మేసేజులకు స్పందించవద్దని, అలాంటి వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని ఇస్లామిక్ కౌన్సిల్ సూచించింది.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!