ఒమన్ లో 11 కొత్త వీసా కేంద్రాలు: ఇండియన్ ఎంబసీ

- June 29, 2025 , by Maagulf
ఒమన్ లో 11 కొత్త వీసా కేంద్రాలు: ఇండియన్ ఎంబసీ

మస్కట్: మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ..జూలై 1నుండి తన కాన్సులర్, పాస్‌పోర్ట్,  వీసా సేవలను కొత్త సేవా ప్రదాత, SGIVS గ్లోబల్ సర్వీసెస్ LLCకి మార్చనుంది. ప్రారంభ దశలో అల్ ఖువైర్‌లోని దౌత్య ప్రాంతంలోని జామియాత్ అల్-దోవల్ అల్-అరబియా వీధిలో ఉన్న ఎంబసీ ప్రాంగణం నుండి అన్ని సేవలు అందించనుంది.

SGIVS గ్లోబల్ సర్వీసెస్ ఒమన్ అంతటా 11 ప్రత్యేక దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాలు ఆగస్టు 15నాటికి పూర్తిగా పనిచేయడానికి షెడ్యూల్ చేశారు.  మస్కట్, సలాలా, సోహార్, ఇబ్రి, సుర్, నిజ్వా, దుక్మ్, ఇబ్రా, ఖసాబ్, బురైమి,  బర్కాలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com