కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు వీరే
- June 29, 2025
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీల ను నియమించారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు జనరల్ సెక్రటరీల నియమించారు.
పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జీలు ..
చేవెళ్ల – బొంతు రామ్మోహన్ ఆదిలాబాద్ – ఎంపీ రఘువీర్ రెడ్డి పెద్దపల్లి – గాలి అనిల్ కుమార్
కరీంనగర్ – ఎమ్మెల్యేనాయిని రాజేందర్ రెడ్డి
నిజామాబాద్ – ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్
జహీరాబాద్ – బండి రమేష్
మెదక్ – నవాబ్ ముజాహిదీన్ ఆలం ఖాన్
మల్కాజ్ గిరి – ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య
సికింద్రాబాద్ – ఝాన్సీ రెడ్డి
హైదరాబాద్ – సంగమేశ్వర్
నాగర్ కర్నూల్ – కొండేటి మల్లయ్య.
నల్గొండ – మామిండ్ల శ్రీనివాస్.
భువనగిరి – కోటింరెడ్డి వినయ్ రెడ్డి.
వరంగల్ – సత్యనారాయణ.
మహబూబాబాద్ – నాగేశ్వర్ రావు.
ఖమ్మం – శ్రవణ్ కుమార్ రెడ్డి.
మహబూబ్ నగర్ – వేణు గౌడ్
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







