తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల
- June 29, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. పార్టీకి చెందిన అధికార వర్గాలు సోమవారం (జూన్ 30) నామినేషన్ దాఖలు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి. ఎన్నిక ప్రక్రియ ప్రకారం, జూలై 1న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
ఇప్పటికే పదవి కోసం ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు తమ నామినేషన్లను రేపు సమర్పించాల్సి ఉంటుంది. పార్టీ శ్రేణుల్లో ఈ ఎన్నికపై ఆసక్తికర వాతావరణం నెలకొంది. కొంతమంది నేతల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, అధికారికంగా ఎవరు బరిలో దిగుతున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







