‘థాంక్యూ డియర్’ టీజర్ రిలీజ్..
- June 30, 2025
మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాణంలో తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘థ్యాంక్యూ డియర్’. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా హీరో హీరోయిన్స్ గా నటిస్తుండగా వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ ని డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. మీరు కూడా థ్యాంక్యూ డియర్ టీజర్ చూసేయండి..
టీజర్ రిలీజ్ అనంతరం వివి వినాయక్ మాట్లాడుతూ.. రియల్ స్టార్ శ్రీహరి గారి కుటుంబం నుండి వచ్చిన ధనుష్ రఘుముద్రి హీరోగా చేస్తున్న థాంక్యూ డియర్ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీహరి గారి ఆశీర్వాదాలతో ధనుష్ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలి అని అన్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







