ఆరు నెలల పాటు అల్ ఆటోరియా రోడ్ నుంచి దోహా పశ్చిమ వైపు తాత్కాలిక మళ్లింపు
- July 14, 2016
నేటి నుంచి ఆరు నెలల పాటు అల్ ఆటోరియా రోడ్ నుంచి దోహా పశ్చిమ వైపు తాత్కాలిక మళ్లింపు సుమారు 2 కిలోమీటర్ల దూరం తూర్పున ఉన్నఒంటెల పోటీల ట్రాక్ అల్ శీహానియా వరకు ఉంటుంది. రహదారి వినియోగదారులు రెండు దిశలలో మళ్లింపు మార్గంలో సమాంతరంగా నడుస్తున్న 500 మీటర్ల రెండు ఏక- దారులు అల్ ఆటోరియా రోడ్ కు చేరుకొంటుంది.( మాప్ లో చూపిన విధంగా) ఉత్తర దిశగా రోడ్ వినియోగదారులు ఒంటె పోటీల ట్రాక్ కలుపుతూ ప్రయాణమవచ్చు లేదా అల్ శీహానియా తిరిగి వెనక్కి రావాలంటే ( జత చేయబడిన మాప్ లో చూపిన విధంగా) తర్వాత ఒక " యు " మలుపు ద్వారా వెంటనేతిరిగి రాగలరు.ఈ మళ్లింపు కూల్చివేత మరియు పునర్నిర్మాణం అల్ ఆటోరియా రోడ్ మరియు ఒంటెల పోటీల ట్రాక్ మార్గంలో ప్రారంభించడానికి అవసరం కానుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







