పసిడి బ్లేజర్
- July 14, 2015
రహస్యంగా తరలిస్తే పట్టుబడతామని అనుకున్నారో ఏమోగానీ బాహాటంగా బంగారం తరలించే ప్రయత్నంచేసి బుక్కైపోయాడు ఓ స్మగ్లర్. మంగళవారం మద్యాహ్నం దుబాయ్ నుంచి కోచికి వచ్చిన ఎమిరేట్స్ విమానంలో తాను ధరించిన బ్లేజర్ లో 10 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఐరిష్ జాతీయుడ్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆండ్రూ అనే ఐర్లాండ్ జాతీయుడు ఒక్కోటి కేజీ బరువున్న పది బంగారపు బిస్కెట్లను జాకెట్ లో రహస్యంగా తరలిస్తుండగా అడ్డుకుని అరెస్టుచేశామని కస్టమ్స్ అధికారులు చెప్పారు. అయితే ఆండ్రూ కేవల పాత్రధారేనని, స్మగ్లింగ్ గ్రూప్ లో సూత్రధారులు ఎవరనేతి దర్యాప్తులో తేలుతుందని పేర్కొన్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







