హై కోర్టు జడ్జిలుగా నలుగురు అడ్వకేట్ల నియామకం..
- July 03, 2025
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు ప్రముఖ అడ్వకేట్లను జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం (గురువారం) కీలకంగా అంగీకారం తెలిపింది. కొలీజియం సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, గైస్ మీరా మోహియిద్దిన్, సుద్దాల చలపతి రావు, వాకిటి రామకృష్ణ రెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్లను హై కోర్టు జడ్జిలుగా నియమించేందుకు అంగీకరించబడింది.
ఇప్పటి వరకు వారు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్లుగా ఉన్నారు. ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టు న్యాయవ్యవస్థ మరింత బలపడనుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జడ్జి స్థానాలను భర్తీ చేయడంలో ఈ నియామకాలు కీలకమైన దశగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు