బహ్రెయిన్‌లోని రాజస్థాన్ ఎంబసీ సీనియర్ అధికారికి వీడ్కోలు..!!
- July 07, 2025
మనామా: రాజస్థానీస్ ఇన్ బహ్రెయిన్ (RIB)..ఇటీవల భారత రాయబార కార్యాలయంలో సీనియర్ అధికారి , RIB కమ్యూనిటీకి చెందిన సభ్యుడు శ్రీరవి జైన్ కు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా శ్రీ జైన్ భారతీయ సమాజానికి చేసిన అసాధారణ కృషికి, బహ్రెయిన్‌లో రాజస్థానీ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఆయన అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శ్రీ జైన్ ను ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్‌లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







