కింగ్ ఫహద్ కాజ్‌వేలో విషాదం.. డ్రైవర్ మృతి..!!

- July 08, 2025 , by Maagulf
కింగ్ ఫహద్ కాజ్‌వేలో విషాదం.. డ్రైవర్ మృతి..!!

బహ్రెయిన్: సౌదీ అరేబియా వెళ్లే కింగ్ ఫహద్ కాజ్‌వేపై ఒక విషాదకర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఢీకొన్న కారులో ఒక కారు మంటల్లో చిక్కుకుంది. అందులో ఉన్న డ్రైవర్ సజీవదహనమయ్యాడు.

అత్యవసర బృందాలు, సంబంధిత అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.  ఈ ప్రమాదం కారణంగా కాజ్ వేపై ట్రాఫిక్ తాత్కాలికంగా ప్రభావితమైంది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com