వియన్నాలో OPEC సెమినార్.. ఇండియా- కువైట్ చర్చలు..!!
- July 10, 2025
కువైట్: జూలై 9వ తేదీ బుధవారం వియన్నాలో జరిగిన 9వ OPEC అంతర్జాతీయ సెమినార్ సందర్భంగా భారత్, కువైట్ మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కువైట్ చమురు మంత్రి, చైర్మన్ తారెక్ సులైమాన్ అల్-రౌమి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రెండు దేశాల ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించారు. ముడి చమురు సరఫరాదారులలో 6వ అతిపెద్ద దేశంగా, LPG 4వ అతిపెద్ద వనరుగా.. 8వ అతిపెద్ద హైడ్రోకార్బన్ వాణిజ్య భాగస్వామిగా భారతదేశానికి కువైట్ కీలక ఇంధన భాగస్వామిగా కొనసాగుతోందని భారత అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!