HCA స్కాం: నిందితులకు రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు
- July 10, 2025
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) టిక్కెట్ల అక్రమాల కేసులో అరెస్టయిన అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురు నిందితులకు మేడ్చెల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఐడి వాదనలను పరిశీలించిన కోర్టు, నిందితులను జ్యుడీషియల్ కస్టడీలోకి పంపుతూ తీర్పు వెలువరించింది. కొద్ది సేపట్లో వీరిని చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2025 సీజన్లో టిక్కెట్ల అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు తర్వాత CID అధికారులు జగన్మోహన్ రావు తదితరులను అరెస్ట్ చేశారు. కేసు సంబంధించిన మిగతా అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు