సహల్ యాప్లో "వాతావరణ" సేవలు ప్రారంభం..!!
- July 13, 2025
కువైట్: సహల్ యాప్లో "వాతావరణ " సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది పౌరులు, నివాసితులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని సకాలంలో అందజేస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది.
ఈ సేవలో రోజువారీ వాతావరణ అప్డేట్ లు, భవిష్య సూచనలు, సముద్ర పరిస్థితులు, వాతావరణ హెచ్చరికలు, ప్రార్థన సమయాలు ఉంటాయని, ఇవన్నీ వినియోగదారు-స్నేహపూర్వక డిజిటల్ ఇంటర్ఫేస్ ద్వారా అందుబాటులో వచ్చాయని తెలిపింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!