భారీ వర్ష సూచనతో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

- July 17, 2025 , by Maagulf
భారీ వర్ష సూచనతో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాల సూచనలతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కొత్త యాత్రికుల బృందాలను గుహ వైపు అనుమతించడం లేదని అధికారులు తెలిపారు.గండేర్బల్ జిల్లా బాల్టాల్ మార్గంలో కొండచరియలు విరిగిపోవడంతో ఓ మహిళా యాత్రికురాలు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.భద్రత చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com