గాజాలో ఆహారం కోసం తొక్కిసలాట..20 మంది మృతి
- July 17, 2025
గాజా: గాజా స్ట్రిప్‌లో బుధవారం అమెరికన్ సంస్థ నిర్వహించిన ఆహార పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహారం కొరత తీవ్రమై, సహాయక కేంద్రాల వద్ద భారీగా జనాలు చేరుతున్నారు. ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడకు పరుగులు తీస్తున్నారు. గుప్పెడు మెతుకులు దొరికితే చాలని ఎగబడుతున్నారు. దీంతో సహాయకకేంద్రాల దగ్గర తొక్కిసలాటలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..