నిరుద్యోగులకు గుడ్ న్యూస్..తిరుపతి ఐఐటీలో నాన్ టీచింగ్ జాబ్స్..

- July 18, 2025 , by Maagulf
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..తిరుపతి ఐఐటీలో నాన్ టీచింగ్ జాబ్స్..

 తిరుపతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ జులై 18న మొదలుకానుంది. ఈ ప్రక్రియ ఆగస్టు 13వ తేదీతో గడువు ముగియనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్http://https://www.iiits.ac.in/ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఐటీ తిరుపతి నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
ఖాళీల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ సూపరింటెండెట్, జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్, సివిల్, జూనియర్ టెక్నీషియల్ సూపరింటెండ్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషిన్.

ఒక్కో పోస్టులకు సంబదించి పూర్తి వివరాలు https://www.iiits.ac.in/careersiiits/staff/ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com