హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!

- July 20, 2025 , by Maagulf
హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!

మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ చేపట్టారు.  హైమా, అల్ వుస్తా గవర్నరేట్‌లో జరిగిన వాహన ప్రమాదంలో గాయపడిన పౌరులను అల్ దఖిలియా గవర్నరేట్‌లోని నిజ్వా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ROP ఒక ప్రకటన విడుదల చేసింది. "పోలీస్ ఏవియేషన్ హైమాలో జరిగిన వాహన ప్రమాదంలో గాయపడిన పౌరులను చికిత్స  కోసం నిజ్వా రిఫరెన్స్ ఆసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ ద్వారా అత్యవసరంగా తరలించారు." అని తన ప్రకటనలో పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com