ఒమన్‌లో సోషల్ హౌసింగ్ ప్రోగ్రామ్ సేవలపై సర్వే..!!
- July 25, 2025
మస్కట్: హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI).. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో సోషల్ హౌసింగ్ ప్రోగ్రామ్ సేవలపై ప్రజాభిప్రాయ సర్వే నిర్వహించింది. ఈ సర్వే జూలై 20-24 తేదీల్లో జరిగింది.
NCSIలోని పబ్లిక్ ఒపీనియన్ మెజర్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మహఫౌద్ సలీం అల్ ముషార్ఫీ మాట్లాడుతూ.. సోషల్ హౌసింగ్ ప్రోగ్రామ్‌ల ప్రస్తుత స్థితిని అంచనా వేయడం, నిర్మాణ నాణ్యత, డిజైన్లు, కాంట్రాక్టర్లపై పౌరుల అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఈ సర్వే లక్ష్యం అని తెలిపారు. సామాజిక గృహ ప్రాజెక్టులలో ప్రజా సౌకర్యాలు, సేవల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్‌లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!







