ఖతార్ లో గడువు ముగిసిన వాహనదారులకు 30 రోజుల గడువు
- July 27, 2025
దోహా, ఖతార్: ఖతార్లో ట్రాఫిక్ చట్టాలు,నిబంధనలకు అనుగుణంగా వాహనాలు ఉండాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ స్పష్టం చేసింది.గడువు ముగిసిన వాహనదారులు 30 రోజుల్లోపు వాటి రిజిస్ట్రేషన్ స్థితిని సరిదిద్దుకోవాలని పిలుపునిచ్చింది.
2007 ట్రాఫిక్ లా నంబర్ (19)లోని ఆర్టికల్ (11)లో నిర్దేశించిన చట్టపరమైన వ్యవధిని మించిపోయిన రిజిస్ట్రేషన్లు ఉన్న వాహనాల యజమానులు ఈ గడువును ఉపయోగించుకోవాలని సూచించింది.రోడ్డు పై సురక్షిత ప్రయాణం కోసం వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







