వాతావరణం బాగుంటేనే జీవి మనుగడ : సంపూర్ణేష్‌బాబు
- July 16, 2016
వాతావరణం బాగుంటేనే జీవి మనుగడ సాధ్యమని సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు అన్నారు. శనివారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో జరిగిన 'వన భారతి-జనహారతి' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్సీసీ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం సంతోషంగా ఉందని సంపూర్ణేష్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







